Sadhguru Telugu

Sadhguru Telugu

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.

Categories: Education

Listen to the last episode:

సద్గురు గణేష్ చతుర్థి యొక్క ప్రతీకాత్మకత గురించి, మరియు దానికి బుద్ధితో ఉన్న సంబంధం గురించి వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Previous episodes

  • 210 - వినాయక చతుర్థి ప్రతీకాత్మకత The Symbolism of Ganesh Chaturthi 
    Mon, 16 Sep 2024
  • 209 - జీవితంలో గురువు పాత్ర ఏమిటి? What is a Gurus Role 
    Wed, 21 Aug 2024
  • 208 - మన జ్యోతిష్యం తెలుసుకోకూడదా? Does Astrology Work? 
    Tue, 20 Aug 2024
  • 207 - మందు & మాదక ద్రవ్యాలకు ప్రత్యామ్నాయం ఉందా? Is There an alternative to drugs and Alcohol? 
    Thu, 15 Aug 2024
  • 206 - ఈ పిల్లలు స్పెషల్ అని మీకు తెలుసా? Do Specially abled Children Suffer? 
    Thu, 15 Aug 2024
Show more episodes

More Nigeria education podcasts

More international education podcasts

Choose podcast genre